Home / Tag Archives: trswp (page 2)

Tag Archives: trswp

తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం …

Read More »

నేనున్నానంటున్న ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ సపరెట్ రూట్. ఎవరు ఏ సమస్యలో ఉన్న కార్యకర్తనా.. నేతనా.. ఎవరా అని చూడరు. సమాచారమందితే చాలు అక్కడ వాలిపోతారు. గతంలో కాకితో కబురు పంపితే చాలు సమస్య అంటే నేనున్నానని వస్తారు అని వింటుంటాం. కానీ ఇప్పుడు అరూరి రమేష్ అదే నిజం చేస్తున్నారు. కాకితో కబురు పంపిన మీదగ్గరకు వస్తా.. మీ …

Read More »

పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన

విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్‌నగర్‌కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్‌ మల్టీపర్పస్‌ కారిడార్‌ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …

Read More »

అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం

దాదాపు యాబై మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేయడానికి పిలుపునిచ్చి.. ఆ తర్వాత సమ్మె విరమించమని చెప్పిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అశ్వత్థామరెడ్డి తన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేసిన ఆర్టీసీ సిబ్బందికి నేతృత్వం వహించిన ఆయన సమ్మె నిర్వహాణలో… …

Read More »

40 రూపాయలకే కిలో ఉల్లి…

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులకు కిలో ఉల్లిని రూ.40కే విక్రయించేందుకు మలక్‌పేట మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు. మంగళవారం మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి.. మలక్‌పేట గంజ్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులతో చర్చించారు. బుధవారం నుంచి మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి. ఒక వినియోగదారుడికి ఒకకిలో చొప్పు న …

Read More »

తెలంగాణకు 4వ స్థానం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే దేశ వ్యాప్తంగా కరెంటు కొనుగోలు చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగో స్థానం దక్కింది అని కేంద్ర విద్యుత్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. బీహార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.. …

Read More »

ఘనంగా ఉర్సు వేడుకలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు. మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత …

Read More »

వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానం

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ …

Read More »

గ్రేటర్లో అమ్మాయిలూ జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …

Read More »

నేటితో ఆర్టీసీ ఉత్కంఠకు తెర

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. సమ్మె చేస్తోన్న సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకునేవారు భేషరతుగా వచ్చి విధుల్లో చేరాలని రెండు మూడు సార్లు ప్రకటించింది. అయిన కానీ ఆర్టీసీ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. కోర్టు మెట్లు ఎక్కిన ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టు లేబర్ కోర్టుకు కేసును బదలాయిస్తూ.. ప్రభుత్వం దయచూపి విధుల్లోకి …

Read More »