Home / Tag Archives: trswp (page 20)

Tag Archives: trswp

ఆదర్శంగా పల్లెలుగా తీర్చిదిద్దుతాం

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం లింగారెడ్డి పల్లి వద్ద నిర్మించిన కొచ్చగుట్ట పల్లి భూనిర్వాసిత గ్రామంలో ని 130 ఇండ్లంల్లో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంత్గరం మంత్రి హారీష్ మాట్లాడుతూ”కోచ్ఛగుట్ట పల్లి ఇక…కొత్త గుట్ట పల్లి…. ఈ పల్లెను నేటి నుండి రంగాయక పురంగా పిలుస్తూ ఆదర్శంగా పల్లెగా తీర్చిదిద్దుతామని” అన్నారు…   రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయకసాగర్ రిజర్వాయర్ …

Read More »

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో బీమా చెక్కులు అందజేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 31కోట్ల 62 లక్షలు చెల్లించామన్నారు.   అదే క్రమంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా, పార్టీ తరపున …

Read More »

కర్ణాటకలో ఎస్సీ ఎస్టీల కోసం పని చేయండి-ఎర్రోళ్లతో ఆ రాష్ట్ర కమిషన్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని కమిషన్ డీడీ లావణ్య బృందం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మరియు అధికారులతో ఎర్రోళ్ల బృందం సమావేశమై రాష్ట్ర కమిషన్ పనితీరు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు . అనంతరం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు …

Read More »

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …

Read More »

కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …

Read More »

ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్  పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …

Read More »

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా స్థానిక మంత్రి శ్రీనివాస్ యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో కలిసి మంత్రి కేటీ రామారావు ఈ రోజు మంగళవారం మీర్ పేట్-హెచ్ బీ కాలనీ డివిజన్ లో కృష్ణానగర్ కాలనీ నుంచి రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్ …

Read More »

వైబ్రాన్ట్ తెలంగాణ ‘ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …

Read More »

నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …

Read More »

తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …

Read More »