Home / Tag Archives: ujjayini mahankali ammavaaru

Tag Archives: ujjayini mahankali ammavaaru

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్‌తో కలిసి దర్శించుకున్న దరువు ఎండీ  కరణ్ రెడ్డి

అంగరంగ వైభవంగా లష్కర్‌ బోనాల జాతర జరుగుతోంది.ఈ ఆదివారం మధ్యాహ్నం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారు, దరువు మీడియా సంస్థల అధినేత కరణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పండితులు, …

Read More »