Home / MOVIES / షాకింగ్ న్యూస్‌.. లావణ్య బికినీ లేపేసారట..!

షాకింగ్ న్యూస్‌.. లావణ్య బికినీ లేపేసారట..!

అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ హిట్స్‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలేవీ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యం లో తాజాగా రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ భారీ ఆశలే పెట్టుకుంది. అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లావణ్య త్రిపాఠి లు ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు.

అయితే ఈ మూవీలో లావణ్య గ్లామర్ డోస్ బాగానే పెంచిందట.. ఎంతలా అంటే బికినీ వేయడం వరకు. అవును ఈ మూవీ లో హాట్ బికినీ వేసిందట లావణ్య.. ఈ బికినీ దెబ్బతో అవకాశాలు బాగానే వస్తాయని అనుకుందట. కానీ తాజాగా చిత్ర యూనిట్ బికినీ సన్నివేశాలను తొలగించారని తెలుస్తోంది. చక్కటి ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ లో బికినీ కాస్త ఇబ్బంది గా మారే అవకాశం ఉందని తొలగించారట. దీంతో లావణ్య బాగా డిజప్పాయింట్ అయ్యిందని అంటున్నారు. ఈ వారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నేను శైలజ మూవీ తర్వాత కిషోర్ తిరుమల – రామ్ కాంబినేషన్‌లో వ‌స్తుండ‌డంత‌తో ఈ మూవీ ఫై తెలుగు సినీ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారని స‌మాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat