Home / Tag Archives: lavanya tripathi

Tag Archives: lavanya tripathi

అదే నేను నమ్మే సిద్ధాంతం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్‌ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …

Read More »

ఊపు మీదున్న లావణ్య త్రిపాఠి

ఈ ఏడాది ‘ఏ వన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్‌ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు. ఓ ముఠా చేతిలో కిడ్నాప్‌కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్‌ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని …

Read More »

దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఉత్త‌రాది భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ  చిత్రం త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో త‌ళుక్కున మెరిసింది. లావ‌ణ్య ఈ సారి యాక్టింగ్ లో త‌న‌ హ‌ద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..? అంటూ  ఏ1 ఎక్స్ …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …

Read More »

లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …

Read More »

లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నేచూరల్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజా నటించిన మూవీ అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టుకుని.. హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ” ఈ మూవీ యొక షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది.. నాకు కు యాక్షన్ చిత్రాలంటే చాలా …

Read More »

వివాదంలో లావణ్య త్రిపాఠీ

నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …

Read More »

నా మొద‌టి కిస్‌ను డ‌బ్బుకోసం అమ్మేశా!.. లావ‌ణ్య త్రిపాఠి

ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ర్టీలో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న న‌టీమ‌ణుల్లో లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అయోధ్యలో జ‌న్మించిన ఈ అమ్మ‌డు అందాల ర‌క్ష‌సి సినిమాతో తెలుగు ఇండ‌స్ర్టీలో అడుగు పెట్టింది. అందాల రాక్ష‌సి ఇచ్చిన హిట్ కిక్‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను చేజిక్కిచుకుంటూ వ‌స్తోంది ఈ భామ‌. అంతేకాదు. ఈమె ఉంటే చాలు సినిమా స‌గం హిట్టే అన్న వ‌దంతు కూడా ఉంది సినిమా ఇండ‌స్ర్టీలో. అయితే, లావ‌ణ్య త్రిపాఠి …

Read More »

లావణ్యకి మ‌రో షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మే..!

లావణ్య త్రిపాఠి.. తెలుగులో న‌టించిన తొలి చిత్రం అందాల రాక్ష‌సి తోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఆ త‌ర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుద‌ల అయిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది. అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవ‌ల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, …

Read More »