సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) తాజాగా 2017 టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది . ఈ క్రమలో విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన తారాగణంగా నటించిన ‘విక్రమ్ వేధ’ మొదటిస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు ఉండటం విశేషం.
ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రకటించిన టాప్ 10 మూవీస్ జాబితా ఇదే
1. విక్రమ్ వేద
2. బాహుబలి : ది కన్‌క్లూజన్
3. అర్జున్ రెడ్డి
4. సీక్రెట్ సూపర్ స్టార్
5. హిందీ మీడియం
6. ఘాజీ
7. టాయిలెట్ ఏక్‌ప్రేమ్‌కథ
8. జాలీ ఎల్.ఎల్.బి 2
9. మెర్సల్
10. ది గ్రేట్ ఫాదర్