ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమని నమత్రా శిరోద్కర్ పుట్టిన రోజు..ఈ సందర్బంగా ప్రిన్స్ మహేష్ తన భార్య కు ఆసక్తికర ట్వీట్‌తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.నువ్వు నాకెంతో ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం.. హ్యాపీ బర్త్‌డే మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్` అంటూ ఈ సందర్బంగా మహేష్ ట్వీట్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోను కూడా ఈ సందర్బంగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
One more reason to tell you how special you are! ? Happy Birthday to my love, my best friend, my wife ❤ pic.twitter.com/3eDQXoKDuF
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2018