రామ్ చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ టిపికల్ రోల్ పోషించాడని టీజర్‌ని బట్టి అర్ధమైపోతోంది. అందరికీ సౌండ్ వినపడితే.. నాకు మాత్రం కనిపిస్తుందని చెప్పే డైలాగ్, ఆ రోజుల్లో పల్లెటూరు వాతావరణం టీజర్‌లో ఆకట్టుకున్నాయి.
Rangasthalam Teaser| Ram Charan| Sukumar|
#RangasthalamTeaser!!
Posted by Sukumar B on Wednesday, 24 January 2018