ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యే రోజ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫిదా మూవీ ఫేం గాయత్రి గుప్తా.. ఈ ముగ్గురి పై డైరెక్టర్ అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌హెచ్47 బూత్ బంగ్లా మూవీ ఆడియో ఫంక్షన్‌లో భాగంగా మాట్లాడిన కౌండిన్య పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. పిధా భామ గాయత్రీ గుప్త అసలు అడో లేక మగో అర్ధం కావడం లేదని బూతు వ్యాఖ్యలు చేశారు.
ఇక పవన్ గురించి కామెంట్స్ చేస్తూ… నేను పవన్‌తో ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేశానని.. అయన కోసం ఆస్ట్రేలియాలో 100కోట్ల రూపాలయ ప్రొడ్యూసర్‌ను పట్టుకున్నాను.. అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్ళి సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయారని అన్నారు. ప్రశ్నించడం కోసంమే పార్టీ పెట్టానని రాయకీయ నాయకుల వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన ప్రధమ కర్తవ్యం అని చెప్పిన పవన్ కళ్యాణ్‌కి ప్రజా సమస్యలే కనబడుతున్నాయా.. సినీ ఇండస్ట్రీలో సమస్యలు కనబడడం లేదా.. అని ద్వజమెత్తారు. ఇక ఎమ్మెల్యే రోజా పై వ్యాఖ్యలు చేస్తూ… ఆమెతో జీఎస్టీ-2 తీస్తానని దిక్కుమాలిన, బుర్రతక్కువ వ్యాఖ్యలు చేశాడు. దీంతో వైసీపీ అభిమానులు, రోజా అభిమానులు కౌటిల్య పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే రోజా గారు ఏం చేశారురా.. లుచ్ఛా నా నా-కొ*.. లం*కొ*.. తాట రేగిపోద్దిరో అంటూ ఎవరికి వారు బూతు పోస్టులతోనే ఆ వెధవ డైరక్టర్ పై మండి పడుతూ కామెంట్స్ చేస్తున్నారు.