రెజినా ఒకప్పుడు వరస సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగాలని తీవ్రంగా కృషి చేసింది.అయితే అమ్మడు ఎంచుకున్న కథల కారణం కావచ్చు లేదా తను నటించిన మూవీలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టడం కావచ్చు.
కారణం ఏదైనా కావచ్చు కానీ అమ్మడుకు కల్సి రాలేదు .ఆ తర్వాత అమ్మడు అడదదడప మూవీలలో నటిస్తున్న కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం గగనమైపోయింది.అయితే తాజాగా అమ్మడుకు మిస్టర్ చంద్రమౌళి అనే మూవీలో అవకాశం వచ్చింది.
ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ ను కొన్నిటిని చిత్రం యూనిట్ విడుదల చేసింది.ఈ చిత్రాల్లో తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారును మత్తేక్కిస్తుంది .ప్రస్తుతం అమ్మడి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .మీరు ఒక లుక్ వేయండి .