టాలీవుడ్ మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సమంతా హీరోయిన్ గా ఆది పినిశెట్టి ,సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .
విడుదలైన మొదటి రోజు తోలి షో నుండి నేటివరకు అందర్నీ ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డ్లను కొల్లగోడు తుంది.తాజాగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు ఈ మూవీ యూనిట్ అధికారకంగా ప్రకటించారు .గత నెల ముప్పై తారీఖున విడుదలైన రంగస్థలం ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ..