పీవోడబ్ల్యు సంధ్య ప్రముఖ నటుడు రాజశేఖర్ జీవిత పై సంచలన వాఖ్యలు చేసింది.ఆమె ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. హైదరాబాద్ లోని అమీర్ పేట్ హాస్టల్స్ లో అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని..ఆమె భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను జీవిత స్వయంగా రాజశేఖర్ పక్కలోకి పంపేదని ఆమె అన్నారు.ఒకవేళ తాను చెప్పినప్పుడు రాకపోతే అమ్మాయి లను మానసికంగా ఇబ్బంది పెట్టెదని చెప్పింది.ఆమె భర్త లైంగిక కోరిక తీర్చడానికి జీవిత అనేక మంది అమ్మయిల జీవితాలతో ఆదుకుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
