తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం “కాలా”.ఈ చిత్రం గురువారం ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభించింది. సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాలని భావించిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం చిట్టమ్మా అనే వీడియో సాంగ్ విడుదల చేశారు.మరి ఆలస్యం చేయకుండా ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
see also: