బిగ్ బాస్ షోకు ముందు యూ ట్యూబ్ కోసం పలు వీడియోలు చేస్తూ అభిమానులని అలరించింది దేత్తడి హారిక. ఈ అమ్మడు ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిందో క్రేజ్ అమాంతంగా పెరిగింది. సినిమా, టీవీ ఆఫర్స్ హారికను వెతుక్కుంటూ వస్తున్నాయి.
తన కెరియర్పైన పూర్తి దృష్టి పెట్టిన హారిక పో్రస్తుతం రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో నీలినీలి అనే ఫోక్ సాంగ్ చేసింది. ఇందులో హారిక స్టెప్పులు ఫ్యాన్స్‌కు ఫుల్ థ్రిల్ అందిస్తున్నాయి. రీసెంట్గా విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.