Breaking News
Home / MOVIES / ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ అఖిల్‌కి షాక్‌.. విజేత బింధు మాధవి!

‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ అఖిల్‌కి షాక్‌.. విజేత బింధు మాధవి!

బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌ సీజన్‌-1 విజేతెవరో తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నటి బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. యాంకర్‌, నటుడు అఖిల్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బింధు మాధవికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమే విజేతగా నిలిచినట్లు హోస్ట్‌ అక్కినేని నాగార్జున ప్రకటించారు.

బిగ్‌బాస్ విజేతగా నిలవడంతో బింధుమాధవికి రూ.40లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఇప్పటివరకూ తెలుగులో బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన తొలి ఉమెన్‌ కంటెస్టెంట్‌ బింధుమాధవియే కావడం విశేషం.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum