Breaking News
Home / SLIDER / తాను చదివించిన విద్యార్థిని శ్రీలతకు మంత్రి హరీష్ రావు సర్ ఫ్రైజ్

తాను చదివించిన విద్యార్థిని శ్రీలతకు మంత్రి హరీష్ రావు సర్ ఫ్రైజ్

సిద్దిపేట నియోజకవర్గంలోని మంత్రి హరిశ్ రావు గారి దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీలతను బాసర ట్రిబుల్ ఐటి మంత్రి హరీష్ రావు గారు చదవించాడు.. ఇటీవల నే హైదరాబాద్ లో ప్రయివేటు కంపనీ లో ఉద్యోగం కూడా సంపాదించింది..

నేడు ఇబ్రహీంపూర్ గ్రామంలో శ్రీలత కు అదే గ్రామానికి చెందిన నరేందర్ తో వివాహం జరిగింది.. తాను వారి వివాహ వేడుకకు రాలేక విడియో కాల్ ద్వారా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు.. ” మీ పరిణయ శుభ ఘడియలను పని ఒత్తిడిలో ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించలేకపోతున్నానని..మీ దాంపత్య జీవితము సర్వ వేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని , మీరు ఆదర్శ దంపతులు గా వెలుగొందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి , మంత్రి వ్యక్తి గత సహాయకులు రాంచందర్ రావు ( రాము) లు విడియో కాల్ ద్వారా మాట్లాడించారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి నూతన ఒరవడికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు.. ఈ కార్యక్రమంలో నాయకులు కుంభాల ఎల్లారెడ్డి, సర్పంచ్ దేవయ్య, నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు..

 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum