Home / MOVIES / ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీకి అద్దిరిపోయే టైటిల్‌?

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీకి అద్దిరిపోయే టైటిల్‌?

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో  ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్‌.. ఆ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేయనున్నారు. అయితే తారక్‌-నీల్‌ ప్రాజెక్టుకు ఆసక్తికర టైటిల్‌ పెడతారని ప్రచారం జరుగుతోంది.

గతంలో ఎన్టీఆర్‌ నటించి ‘జై లవకుశ’ సినిమాలో ‘అసుర.. అసుర.. ’ అంటూ అద్దిరిపోయే ఓ సాంగ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌ సినిమాలో ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిళ్లను ఆ మూవీ టీమ్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై చిత్రబృందం అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat