Breaking News
Home / MOVIES / అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా: బండ్ల గణేశ్

అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా: బండ్ల గణేశ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఓ పనికి బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మందిని స్టార్స్‌గా చేసిన పూరీ తన కుమారుడు ఆకాశ్‌పూరీ నటించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు.

సొంత కొడుకు సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రాకుండా ముంబైలో ఉండడం సరికాదని బండ్ల గణేశ్ అన్నారు. ఇదే పరిస్థితిలో తాను ఉంటే కొడుకు కోసం అన్నీ మానుకొని వచ్చేవాడినని తెలిపారు. ఇంకోసారి ఇలా చేయకు అన్నా నీకు దణ్ణం పెడతా అంటూ.. నీ కొడుకుని స్టార్‌ని నువ్ చేసినా చేయకున్నా ఆకాశ్ మంచి స్టార్‌ అవుతాడని చెప్పారు. ఆకాశ్ డేట్స్‌ కోసం నువ్వు క్యూలో నిల్చొనే రోజులు తప్పకుండా వస్తాయని గణేశ్ చేసినా కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

బుధవారం హైదరాబాద్‌లో ఆకాశ్ నటించిన చోర్‌బజార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బండ్ల గణేశ్‌ పాల్గొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum