Home / Tag Archives: bandla ganesh

Tag Archives: bandla ganesh

అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా: బండ్ల గణేశ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఓ పనికి బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మందిని స్టార్స్‌గా చేసిన పూరీ తన కుమారుడు ఆకాశ్‌పూరీ నటించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు. సొంత కొడుకు సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రాకుండా ముంబైలో ఉండడం సరికాదని బండ్ల గణేశ్ అన్నారు. ఇదే పరిస్థితిలో తాను ఉంటే కొడుకు కోసం అన్నీ మానుకొని వచ్చేవాడినని తెలిపారు. ఇంకోసారి …

Read More »

బండ్ల గణేష్‌కి ఏమైంది.. ఉన్నట్టుండి ఇలాంటి ట్వీట్‌ ఏంటి?

బండ్ల గణేష్‌ సినీ నిర్మాత, నటుడు. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించే ఆయన.. శనివారం చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. జీవితంలో ఎవర్నీ నమ్మొద్దంటూ బండ్ల గణేష్‌ విడుదల చేసిన ఆడియో క్లిప్‌పై సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని మినహా జీవితంలో ఎవర్నీ నమొద్దని.. మనల్ని మనం మాత్రమే నమ్ముకుందామని పేర్కొన్నారు. మనపై కోటి ఆశలతో వాళ్లు జీవిస్తుంటారని.. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని …

Read More »

ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత  చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్    అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …

Read More »

బండ్ల గణేష్ కు కరోనా

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదనితెలిపాడు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా గతంలో కూడా బండ్ల గణేష్కు కరోనా వచ్చి కోలుకున్నాడు.

Read More »

బండ్ల గ‌ణేశ్ మాట‌ల‌కు ప్రకాష్ రాజ్ షాక్

మా (Maa Elections) అసోసియేష‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌లు బండ్ల గ‌ణేశ్ ఎంట్రీతో ర‌స‌వ‌త్త‌రంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్య‌క్ష బ‌రిలో నిలుస్తున్న్ ప్ర‌కాశ్ రాజ్  సినీ న‌టులతో స‌మావేశమ‌య్యారు. 100 మంది న‌టీన‌టుల‌తో స‌మావేశమ‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌, స‌భ్యుల సంక్షేమంపై చ‌ర్చించారు. అయితే ఈ నేప‌థ్యంలో విందుల పేరుతో స‌మావేశాలు వద్దంటూ బండ్ల గ‌ణేశ్ చేసిన ట్వీట్ కు ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు. ఎన్నిక‌ల నొటిఫికేష‌న్ …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్‌’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …

Read More »

బండ్ల గ‌ణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా

ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య సేవా కార్య‌క్ర‌మాల‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌కు ప‌లువురు నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారు ఆదుకోవాల‌ని కోరుతుండ‌గా, బండ్ల వెంట‌నే స్పందిస్తూ త‌న వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజ‌న్.. త‌న‌ అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ చేసి 48 కుట్లు …

Read More »

బండ్ల గణేష్ విన్నపం.. మరి వింటరా..?

‌మెడీయ‌న్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన బండ్ల గ‌ణేష్ బ‌డా నిర్మాత‌గా మారాడు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన ఆయ‌న మ‌ధ్య‌లో  కాస్త బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్ళాడు. అక్క‌డ కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చాడు. త్వ‌ర‌లో పవ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. అయితే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌ని కొంద‌రు నెటిజ‌న్స్ రాజ‌కీయాల‌లోకి …

Read More »

టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న సమాచారం మీడియాలో వచ్చింది. బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.ఆ మీదట ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో  పాజిటివ్ వచ్చినట్టు మీడియా కదనంగా ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ వార్త తెలిపింది. దీంతో …

Read More »

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. !

కరోనా వైరస్ భయం తో ప్రపంచం  వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి.  ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది.  చికెన్,  గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు.  తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది.  దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది.  …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum