Home / MOVIES / అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!

అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!

ఫస్ట్ మూవీ అర్జున్‌రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది.

లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్‌ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన కళ్ల ముందు కనిపించేసరికి ఒక్కసారిగా ఎమోషనలై ఏడ్చేసింది. అంతేకాకుండా తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని విజయ్‌కి పెట్టి ప్రపోజ్ చేసింది. విజయ్ కూడా ఆమెను హగ్ చేసుకొని ఓదార్చాడు. లైగర్ మూవీ ప్రమోషన్లు పూర్తి అయ్యేవరకు ఆ రింగ్ తీయనని మాటిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar