తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది. తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు …
Read More »సమంతతో విజయ్ దేవరకొండ ‘ఖుషి’.. ఫస్ట్‌లుక్ అదుర్స్
లవ్‌స్టోరీ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ, టాప్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న మూవీకి సూపర్ టైటిల్‌ను టీమ్ అనౌన్స్‌చేసింది. మజిలీ, నిన్నుకోరి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై …
Read More »పూరీ- విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్ అదిరిపోయింది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూట్ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ తప్పుకున్నారు. …
Read More »VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్
యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ .ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్ అకౌంటు వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల …
Read More »గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సుకుమార్ దర్శకత్వంలో …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మరో టాలీవుడ్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.రౌడీ ఫెలో యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కియారాను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భామ భరత్ అనే నేను, వినయవిధేయరామ సినిమాల్లో నటించింది. రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ కూడా అద్వానీ ఛాన్స్ దక్కించుకుంది.
Read More »విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా పెళ్లిపై పుకార్లు.. నిజమా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో..విజయ్ దేవరకొండ,నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు …
Read More »‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.
Read More »వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వైట్ …
Read More »