Home / SLIDER / బడ్జెట్‌లో నోకియా ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్

బడ్జెట్‌లో నోకియా ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్

ప్రస్తుతం ఫోల్డింగ్ ఫీచర్‌తో మొబైల్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఫోల్గింగ్, ఫ్లిప్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ మొబైల్స్ కంపెనీ నోకియా.

తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సెల్ ధర కూడా రూ. 5 వేల లోపే ఉండనుంది. బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో లభించనుంది.

ఫీచర్లు ఇవే..

– నోకియా 2660 ఫోన్ కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
– ఇందులో 2 డిస్‌ప్లేలు ఉంటాయి
– ఫ్లిప్ తెరచినప్పుడు పై భాగంలో 2.8 ఇంచ్ క్యూవీజీఏ డిస్ ప్లే
– ఫ్లిప్ మూసినపుడు 1.77 ఇంచ్ క్యూవీజీఏ డిస్ ప్లే
– 4జీ నెట్‌వర్క్
– 1450 ఎంఏహెచ్ బ్యాటరీ
– ఫ్లాష్‌లైట్‌తో కెమెరా
– ఎఫ్ఎం రేడియో
– ఎంపీ3 ప్లేయర్
– 32 జీబీ మొమోరీ
– 48 ఎంబీ ర్యామ్
– 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat