Home / MOVIES / ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!

ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!

విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది.

అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే ఈ మూవీ. తమిళంలోనూ ఈ మూవీకి డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తునే. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. సల్మాన్ ఖాన్ నటిస్తోన్న మరో సినిమాలోనూ వెంకీమామ కీలక పాత్ర పోషిస్తున్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar