విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …
Read More »F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …
Read More »100కోట్ల క్లబ్ లో F3
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్,యువ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా తమన్నా, మెహ్రీన్ వారికి జోడీగా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఆధారంగా తెరకెక్కించిన …
Read More »F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »ఆరెంజీ కలర్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు
పుష్పను మించిపోయిన F3 లేటెస్ట్ సాంగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా .. మిల్క్ బ్యూటీ తమన్నా ,మెహరీన్ హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరిష్ నిర్మిస్తున్న F2కు సీక్వెల్ F3. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహన్ కీ …
Read More »‘ఎఫ్ 3’ విడుదల Date మళ్లీ మారింది..?
సీనియర్ నటుడు.. స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న నవ్వుల విందు ‘ఎఫ్ 3’. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటిభాగంలోని పాత్రల్నే కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు. సునీల్ పాత్ర అదనంగా చేరింది. కరోనా కారణంగా పలు …
Read More »ఎఫ్ 3 లో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే …
Read More »‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ అవార్డు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ (‘ఎఫ్ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్ రావిపూడి …
Read More »ఎఫ్ 3 సీక్వెల్‌లో హీరోలు ఫిక్స్
2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, తమన్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. సీక్వెల్‌లో వెంకీ బెర్త్ కన్‌ఫాం అయినప్పటికి వరుణ్ …
Read More »