Home / MOVIES / వావ్ నయన్.. సర్‌ప్రైజ్ వేరేలెవల్.. విగ్నేశ్ ఫిదా!

వావ్ నయన్.. సర్‌ప్రైజ్ వేరేలెవల్.. విగ్నేశ్ ఫిదా!

తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లితర్వాత ఎక్కవ హాలిడే ట్రిప్స్‌కు వెళ్తూ ఈ ప్రేమికులు మరింత దగ్గరవుతున్నారు. ఆదివారం విగ్నేశ్ భర్తడేకు నయన్ జీవితంలో మర్చిపోలేని ఓ మంచి మధుర జ్ఞాపకాన్ని అందించింది. ఇంతకీ అదేంటంటే..

సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వేడుకైనా పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనో, బీచ్‌ల్లోనో లేక ఇంట్లోనో గ్రాండ్‌గా నిర్వహిస్తారు. నయన్ మాత్రం భర్త విగ్నేశ్ భర్తడేని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సౌధం దగ్గర సెలబ్రేట్‌ చేసి సర్‌ప్రైజ్ చేసింది. కుటుంబ సభ్యులు, ప్రెండ్స్ మధ్య కేక్ కట్ చేయించి సందడి చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొంటూ విగ్నేశ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నాభార్య ఎప్పటకీ మరిచిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చింది. నన్ను ప్రేమించే వాళ్ల సమక్షంలో బుర్జ్ ఖలీఫా దగ్గర బర్త్‌డే వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ బర్త్‌డే నా జీవితంలోనే ఓ మంచి జ్ఞాపకంగా ఉంటుంది. నా జీవితంలో ఇంతటి సంతోషాన్ని అందించిన భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉంటా అంటూ రాసుకొచ్చాడు.

Image

Image

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat