లీటర్ పెట్రోల్ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ బంక్‌లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్ అమ్మారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్‌లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందజేశారు. దీంతో …
Read More »వినూత్న పోస్టు పెట్టిన అనసూయ
తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికీ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తానెంతో ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది. 1985 మే 15న జన్మించిన అనసూయ ఈరోజు మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Read More »సమంత Birth Day Special- మత్తెక్కిస్తున్న సమంత లేటెస్ట్ హాట్ ఫోటో
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ స్టార్ హాట్ హీరోయిన్ సమంత పుట్టినరోజు ఈ రోజు . ఈ క్రమంలో సమంత నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది ఆ చిత్రబృందం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ …
Read More »అక్కినేని అఖిల్‌పై సమంత పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
నటుడు అక్కినేని అఖిల్‌ను ఉద్దేశించి ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా అఖిల్‌పై సామ్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. అఖిల్ బర్త్ డే సందర్భంగా అతనికి విషెష్ తెలుపుతూ సమంత పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. నువ్వు దేనికోసమైతే కలలు కంటున్నావో అవన్నీ నిజం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. ఈ ఇయర్ నీకు …
Read More »ఉగాది పంచాంగం – ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14; రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …
Read More »అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు
మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …
Read More »రిలీజ్ కు ముందే పిచ్చెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్..రాంచరణ్ అదుర్స్ !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను …
Read More »బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.
బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో లో మాజీ ఎంపీ తెరాస ఎన్నారై ముఖ్య సలహాదారు,జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో నిర్వహిoచారు అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ జాగృతి ప్రెసిడెంట్ బాబు …
Read More »సౌతాఫ్రికాలో ఘణంగా కవితక్క జన్మదిన వేడుకలు
చెరగని చిరునవ్వు.. చెదరని ఆత్మవిశ్వాసం.. మాట ఇస్తే తప్పనితనం.. తండ్రికి తగ్గ తనయురాలు.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత.. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీ.. తెలంగాణ జాగ్రుతి వ్యవస్థాపకురాలు తెలంగాణా మలి దశ ఉద్యమం లో మహిళా నేత గా కీలక పాత్ర పోషించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కి నిరంతరము పరితపిస్తూ తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తి చేస్తూ బతుకమ్మ పండగని ఏటా ప్రపంచవ్యాప్తంగా …
Read More »కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా ప్రపంచం మొత్తం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. హేమాహేమీలు సైతం ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విషెస్ తెలిపారు. Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his …
Read More »