Breaking News
Home / MOVIES / చిరుకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన రవితేజ.. కారణం అదేనా?

చిరుకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన రవితేజ.. కారణం అదేనా?

మెగాస్టార్.. ఈ పేరుకు చిన్నపెద్దా అని తేడా లేకండా చాలా మంది అభిమానులున్నారు. స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న వారు కూడా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అది స్టార్ హీరో చిరుకు ఉన్న క్రేజ్. తాజాగా చిరు మాస్ మహారాజ్ రవితేజ ఓ ఫంక్షన్‌లో ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా రవితేజ రెండు చేతులు జోడించి మెగాస్టార్ చిరంజీవికి దండం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో చూస్తే చిరు రవితేజను ఉద్దేశించి ఏదో సెటైర్ వేయగా.. దానికి రవితేజ అన్నయ్య.. మీకో నమస్కారం అన్నట్లుగా ఉంది.

అన్నయ్య సినిమాలో మెగాస్టార్ తమ్ముడుగా రవితేజ నటించారు. ఇక చిరు 154వ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిరు 154 థియేటర్లలో సందడి చేయనుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri