Breaking News
Home / MOVIES / గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!

గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!

నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందులో గంగూబాయి కజిన్‌లా కనిపించి షాకిచ్చింది నిహారిక. తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్‌ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. అయితే ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. ఈ లుక్‌లోనే ఓ రీల్ కూడా చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Image

Image

Image

 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri