Breaking News
Home / SLIDER / స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సండ్ర

స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నిన్న ఆదివారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశభక్తి గీతాలు, ఆధునిక గేయాలు హోరెత్తించాయి.

పదిమంది స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు గారు, రాజ్యసభ సబ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) గారు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ గారు, సీపీ విష్ణు ఎస్ వారియర్ గారు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ గారు, అదనపు కలెక్టర్లు స్నేహలత గారు, మధు సూదన్ గారు, రాధికా గుప్తా గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino