Home / MOVIES / ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. ఎందులో అంటే!

ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. ఎందులో అంటే!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఈనెల 2న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా రంగ రంగ వైభవంగా ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 2న ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. గిరీశాయ దర్శకత్వం వహించగా, కేతిక శర్మ హీరోయిన్‌గా అలరించింది.

Image

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat