Home / MOVIES / వావ్.. ఆదిపురుష్‌లో అదరగొట్టిన డార్లింగ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్!

వావ్.. ఆదిపురుష్‌లో అదరగొట్టిన డార్లింగ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్!

 ఔంరౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. సినీ ప్రియులకు, డార్లింగ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ మూవీలో ప్రభాష్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఈరోజు (శుక్రవారం) షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ పొడవైన జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించిన రాముడి గెటప్‌లో ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి వేరేలెవల్ అన్నట్లు కనిపించారు.

అయోధ్యలోని సరయు నది తీరాన జరగనున్న ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మీరు పాల్గొనండి. అక్టోబరు 2న రాత్రి 7.11కు టీజర్ రిలీజ్ చేస్తాం అని డైరెక్టర్ రాసుకొచ్చారు.

Image

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar