Home / Tag Archives: Movie

Tag Archives: Movie

సంచలనం..డ్రగ్స్ కేసులో బాలయ్య చెల్లెలుకు ఎన్ఐఏ అధికారుల నోటీసులు..!

ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్‌ ఇండియాలో …

Read More »

మరో వివాదంలో బలగం మూవీ

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘బలగం’.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన  డైరెక్టర్ వేణుపై ఆ సినిమాలోని హీరో ఇంటి అసలు యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డైరెక్టర్ వేణుది మా ఊరే. షూటింగ్ కోసం నా ఇల్లు ఇచ్చాను. డబ్బులిస్తాం అన్నా ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ అతని దగ్గర ఉన్నా …

Read More »

ప్రెగ్నెంట్ వార్తలపై సునీత క్లారిటీ

ప్రముఖ సినీయర్ గాయని.. ఇటు స్వరం అటు అందం కలగల్సిన  సునీత గురించి గతకొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది.‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. 19ఏళ్ల వయసులోనే సునీత.. కిరణ్‌ …

Read More »

వావ్.. ఆదిపురుష్‌లో అదరగొట్టిన డార్లింగ్.. ఫస్ట్‌లుక్ రిలీజ్!

 ఔంరౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. సినీ ప్రియులకు, డార్లింగ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ మూవీలో ప్రభాష్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఈరోజు (శుక్రవారం) షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ పొడవైన జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించిన రాముడి గెటప్‌లో ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి వేరేలెవల్ అన్నట్లు కనిపించారు. అయోధ్యలోని సరయు నది …

Read More »

త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat