Home / MOVIES / ఓటీటీలో ‘ఉనికి’ చాటేందుకు ‘దర్జా’గా వస్తున్నాయ్..!

ఓటీటీలో ‘ఉనికి’ చాటేందుకు ‘దర్జా’గా వస్తున్నాయ్..!

 దసరా కానుకగా ఓటీటీలోనూ ఇంట్రస్ట్రింగ్ మూవీలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రెండు సినిమాలకు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది సదరు సంస్థ. ఇంతకీ అవి ఏంటంటే!

 ఉనికి.. రాజ్‌కుమార్ బాబీ డైరెక్షన్‌లో ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబోలో వస్తోన్న సినిమా. ఆహాలో ఈ మూవీ అక్టోబరు 5న రిలీజ్ కానుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొంటూ తన ఉనికిని ఎలా చాటుకుందో అనేదే ఈ మూవీ. రాజమండ్రి సబ్ కలెక్టర్ అంజలి అనుపమ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు.

 దర్జా.. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో అనసూయ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. జులై 22న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. ఆమని, పృథ్వీ, ఆక్సాఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ఆహాలో రిలీజ్ కానుంది.

Image

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar