ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »”బిత్తిరి సత్తి ఎఫెక్ట్”.. యాంకర్ సావిత్రిపై దాడి?
బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే తీన్‌మార్ షోలో యాంకర్ సావిత్రితో కలిసి బిత్తిరి సత్తి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అక్కా అంటూ సావిత్రిని ఉద్దేశించి బిత్తిరి సత్తి పలికే సంభాషణలు నవ్వులు తెప్పిస్తాయన్నది తెలిసిన విషయమే. అంతేకాదు బిత్తిరి సత్తి ప్రస్తుతం టీవీ …
Read More »అభివృద్ధి ముక్కుమూసుకుని పోవాల్సిందేనా ”మంత్రి పుల్లన్న”.!!
ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …
Read More »ఆ విషయంలో తృప్తే ముఖ్యమంటోంది..!
అందాల రాక్షసికి మళ్లీ కోపమొచ్చింది. అదేనండీ లావణ్య త్రిపాఠికి, తెలుగులో నటించిన తొలి చిత్రం తోనే కుర్రకారుని కట్టిపడేసిన ఈ భామ. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. మొన్నటి వరకు చీరలతో.. అరెరే మన పక్కింటి అమ్మాయిలా ఉందే అనేలా వెండి తెరపై కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారుకు …
Read More »అనసూయను అనుకున్నంత పనీ చేశాడుగా..!
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది. ఇప్పుడీ పేరు చుట్టూ వివాదాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం హైపర్ …
Read More »ఎంత ఘాటు ”క్లీ వేజ్ షో”
ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ర్టీలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్స్ బికినీ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. అంతటితో ఆగక ఒక అడుగు ముందుకేసి సెల్ఫీలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ ఫోటోలతో అటు సినీ ప్రముఖులను మెప్పించడంతోపాటు.. ఇటు అభిమానులకు దగ్గరవ్వొచ్చన్న ఆలోచనేమో కాబోలు. మరి అవకాశాలు లేని హీరోయిన్స్ విషయం అయితే, మరీ దారుణం ఫోటో షూట్ అయినా, స్టేజ్‌లపైనా.. సరే ఎలాగైనా సరే తమ …
Read More »ఫోర్నో గ్రఫీని టెలివిన్‌లో వేసేద్దాం.. కత్తి మహేష్
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »షో చేయడం మానేస్తా .. రోజా
బజర్దస్త్ షో అందరినీ అలరిస్తోందని, కానీ కొతమంది పనికట్టుకొని మరీ జబర్దస్త్ బూత్ షో అంటూ ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలానే చేస్తే ఆ షో చేయడం మానేస్తానంటూ బాంబ్ పేల్చారు నటి, ఎమ్మెల్యే రోజా. అయితే, గతంలో టీవీ షోలలో సంసారం పేరిట రక రకాల షోలు చేస్తున్నారని కలహాల కాపురాలను సరిదిద్దాల్సిందిపోయి మరింత వేడి రాజేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున రోజాపై విమర్శలు …
Read More »మరో ట్రెండ్ సెట్ చేశాడు!
ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభన్‌బాబు, ఇలా ఒకప్పటి అగ్రహీరోలందరూ ఏ భేషాజాలు లేకుండా మల్టీ స్టారర్‌లు చేసిన వారే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్‌లు చేసి అలరించారు అప్పటి అగ్రహీరోలు. కానీ, తరువాతి తరం హీరోలు మాత్రం వారిలో కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్‌లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు అందరూ ఎవరికి వారే అన్న …
Read More »చైతుని లైన్లో పెట్టిన అను.. పాపం సమంత..!
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీకి పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆ చిత్రం విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ నటించిన మరో చిత్రం ఆక్సిన్ త్వరలో విడుదల కానుంది. అయితే, తెలుగు ఇండస్ర్టీకి పరిచయమైన అనతికాలంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో …
Read More »