Home / bhaskar (page 45)

bhaskar

మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు చుక్క‌లు చూపిస్తున్న‌.. చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వే..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రైన అయ్య‌న్న పాత్రుడికి త‌మ్ముడు పోరు ఎక్కువైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం అయ్య‌న్న‌కు చ‌తుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా ఆయ‌న సోదరుడు చింత‌కాయ‌ల స‌న్యాసి పాత్రుడు కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలియ‌డంతో షాక్‌కు గుర‌య్యార‌ట‌. దాదాపు 30 ఏళ్ల‌కుపైగా అన్న అయ్య‌న్న‌తో తిరుగుతూ రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకున్న స‌న్యాసి పాత్రుడు రాబోయే …

Read More »

టీడీపీ మంత్రి వేధింపుల‌తో.. ఆ ఇద్ద‌రు నేత‌లు పార్టీకి గుడ్ బై..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే తీర్చాలి. కానీ, శ్రీ‌కాకుళంలో ఇప్పుడు ఆయ‌నే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నార‌ని టీడీపీల చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తిని టార్గెట్ చేసి క‌ళా వెంక‌ట్రావు న‌డుపుతున్న రాజ‌కీయం ఇప్పుడు జిల్లాలో ర‌చ్చ‌కెక్కింద‌ట‌. ఇటీవ‌ల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి క‌ళా వెంక‌ట్రావు గైర్హాజ‌ర‌య్యార‌ట‌. అయితే. అదే స‌మ‌యంలో క‌ళా …

Read More »

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. …

Read More »

ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!

2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

Read More »

జీవీఎల్, పీయూష్ లపై టీడీపీ నాయకుల దౌర్జన్యం.. !

కేంద్ర రైల్వేమంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తించారు.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమక్షంలోనే జరిగింది. దీనిపై పీయూష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఈ విషయంపై …

Read More »

విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!

ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది, వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్‌యూవీలను విక్రయించడానికి ఆర్మీ సిద్దమైంది. యుద్ద తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. అత్యంత శక్తంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్‌యూవీలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలందంచాయి. అయితే, ఇవి పాతవి …

Read More »

వైసీపీ నేత‌ల అరెస్ట్‌.. ప‌రిస్థితి ఉద్రిక్తం..!

రైతుల పొలాల‌కు సాగునీరు అందించాల‌ని విజ‌య‌వాడ‌ ఇరిగేష‌న్‌శాఖ ఎస్ఈకి విన‌తిప‌త్రం అందించేందుకు వెళుతున్న వైసీపీ నేత‌ల‌ను, రైతుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వంద మంది రైతుల‌తో క‌లిసి వైసీపీ నేత‌లు పార్ధ‌సార‌ధి, జోగి ర‌మేష్ ఇరిగేష‌న్ శాఖ సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌కు విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని శాంతియుతంగా బ‌య‌ల్దేరారు. అయితే, వారిని మార్గ‌మ‌ధ్య‌లోనే పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు మాట్లాడుతూ.. సాగునీరు అందించ‌డంలో చంద్ర‌బాబు …

Read More »

ఆ తొమ్మిది మంది ముఖ్య‌మంత్రులు ఎవ‌రు…?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, …

Read More »

క‌రున చ‌నిపోయే గంట ముందు ఏం జ‌రిగింది..?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మంగ‌ళ‌వారం సాయంత్రం 6.10 గంట‌ల‌కు క‌న్నుమూశారు. దీంతో డీఎంకే శ్రేణులు, ఆయ‌న అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. అయితే, క‌రుణానిధి మృతితో డీఎంకే పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డింది. అంత పెద్ద పార్టీని క‌రునానిధి కుమారులు స్టాలిన్‌, అళ‌గిరిలు అధికారంలోకి తీసుకొస్తారా..? అన్న సందేహాలు ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో నెల‌కొని ఉంది. కాగా, పెద్ద పెద్ద స్థాయి రాజ‌కీయ నాయ‌కుల‌ను చాలా …

Read More »

క‌రుణ మృతిపై కావేరి ఆస్ప‌త్రి వైద్యుడు అర‌వింద‌న్ సెల్వ‌రాజ్ ఏం చెప్పారు..?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat