ఇటీవల కాలంలో తెలుగు చలన చిత్ర సీమలో చిన్న సినిమాల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి RX 100. చిత్రం పేరే RX 100. అయితే, ఈ పేరు వినేందుకు కాస్త వింతగా ఉన్నా.. దాని వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం టైటిల్‌ను యమహా బైక్ పేరు నుంచి తీసుకోబడిందని, కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మాన సారధ్యంతో …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ నాది. గుడివాడ గడ్డపై నన్ను ఓడించే దమ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లకు బహిరంగ సవాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లక సవాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బహిరంగ సవాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …
Read More »ఆన్ కెమెరాలో పది మందితో..!
టాలీవుడ్‌లో శ్రీరెడ్డిని వాడుకున్నట్టే నన్ను కూడా వాడుకున్నారు. పొట్ట కూటి కోసం సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చేయమన్న(చేయకూడని) పనులను చేశాను. అయినా, సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామని అనుకున్న నాకు ఎవరూ సపోర్టు చేసింది లేదు. ఇక చేసేది లేక.. మూడు పూట్లా అన్నం కోసం ఫోర్న్ వీడియోలు తీయాల్సి వచ్చింది. ఈ వీడియోలతో నా పరువేమీ పోలేదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చేసిన మోసంతో …
Read More »అన్నా ఒక సెల్ఫీ.. అన్నా ఒక సెల్ఫీ.. వైఎస్ జగన్‌తో పోలీసులు..!
ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో తాము కూడా అంటూ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. గత సార్వత్రిక …
Read More »పంతం తొలి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ నాయకుడి పాత్రల్లో కూడా ఒదిగిపోగలను అని నిరూపించుకున్న కథా నాయకుల్లో గోపీచంద్ ఒకరు. తొలి వలపు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ జయం, నిజం చిత్రాల్లో తనలోని విలనిజం చూపించి సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల క్రితమే టాలీవుడ్‌కు పరిచయమైన గోపీచంద్‌ను ఇటీవల కాలంలో వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. గౌతమ్ సౌఖ్యం, జిల్, నంద, …
Read More »క్యాన్సర్ ఆపరేషన్ తరువాత సోనాలి బింద్రే ఫోటోలు లీక్..!
సోనాలి బింద్రే. ఒకప్పుడు బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా దేశంలోని సినీ ఇండస్ట్రీల్లోనూ నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం సోనాలి బింద్రే క్యాన్స్ వ్యాధి భారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని ఓ ప్రముఖ వైద్యశాలలో సోనాలి బింద్రే క్యాన్సర్‌కు చికిత్స పొందుతోంది. అయితే, సోనాలి బింద్రే ఫ్యామిలీ సమేతంగా అమెరికా వెళ్లినట్టు సమాచారం. సోనాలి బింద్రేకు క్యాన్సర్ అని తెలిసి …
Read More »RRR తాజా అప్టేడ్స్.. రాజమౌళీ కష్టాలు అన్నీ ఇన్నీ కావయా..!
టాలీవుడ్ సెన్షేషన్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా తెరకెక్కించబోతోన్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటరుద్రుడు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించబోతున్నారు. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన బాహుబలి చిత్రానికి క్రేజ్‌ను తీసుకొచ్చినట్టే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్‌జోహార్‌ను …
Read More »2019లో జగనే సీఎo..!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు అన్ని ఎంత సత్యమో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది కూడా అంతే సత్యమని ఆ పార్టీ కురపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కాగా, సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన చెరుకు రైతుల ధర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ చెరుకు రైతులకు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించారు. …
Read More »రాష్ట్రాన్ని దోచుకోవడం ఎలా..? అన్న అంశంపై చంద్రబాబు శిక్షణ..!
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మహిళలపై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగులను, రైతులకు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేయాలి..? ప్రతిపక్ష నేతలను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్పడాలి..? అన్న అంశాలపై టీడీపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయన కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి కొండ్రు మురళీ, కిల్లి కృపారాణి..!
ఏపీలో చంద్రబాబు సర్కార్ గడువు ముస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు కూడా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ బలమెంత..? ఏ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? తమ అనుచరవర్గం ఎలా ఉంది..? …
Read More »