Politics మాజీ బిజెపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు.. గత రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన విశాఖపట్నంలో ఆదివారం తుది శ్వాస విడిచారు.. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం.. టీవీ చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు అలాగే ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.. గత వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈరోజు …
Read More »Politics : జోడో యాత్ర పై బాల్ థాకరే కీలక వ్యాఖ్యలు..
Politics రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సక్రమంగా కొనసాగుతుంది దేశమంతా పర్యటిస్తున్నారు రాహుల్ ఈ సందర్భంగా శివసేన నేత బాల్ ఠాక్రే రాహుల్ గాంధీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు.. శివసేన నేత బాల్ థాకరే రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నాయకులతో పాటు అందరిని ముందుకు నడిపిస్తుందని అన్నారు అలాగే 2022లో రాహుల్ …
Read More »Politics :ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరంటే..
Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …
Read More »Politics : చంద్రబాబు సభలో మళ్లీ తొక్కిసలాట..
Politics టిడిపి ప్రభుత్వానికి వలస ఆటంకాలు ఎదురవుతూనే వస్తున్నాయి తాజాగా కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో ఎనిమిది మంది మృతి చెందగా మళ్లీ అలాంటి సంఘటన చోటు చేసుకుంది గుంటూరులో.. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీ జరిగిన అనంతరం అక్కడ గందరగోళం నెలకొంది ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది.. …
Read More »Politics : మూడు నెలల్లో విశాఖలో రాజధాని.. బొత్స
Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు మరో మూడు నెలల్లో విశాఖపట్నంలో పెను మార్పులు జరుగుతాయని అన్నారు.. మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని అన్నారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. …
Read More »Politics : తొడ కొట్టిన తమ్మినేని..
Politics అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పటికప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ప్రతిపక్ష నేతలపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా ఇతని తర్వాతే అనిపిస్తుంది అయితే తాజాగా మరొక అడుగు ముందుకు వేసి తొడ కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సవాలు విసిరారు అలాగే ముందు ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ అన్న విధాల ఆదుకుందని …
Read More »Politics : రేపటి నుంచి ఆంధ్ర ప్రజలకు శుభ వార్త..
Politics ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను ఈ కొత్త ఏడాది నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం …
Read More »Politics : మీ అమ్మ మాకు అమ్మే.. కొంచెం రెస్ట్ తీసుకోండి.. మోదీ మమత బెనర్జీ మాటలకు చలించి పోయిన ప్రధాని..
Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి అయితే అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆయన విధులకు హాజరయ్యారు ఈ విషయంపై దేశమంతా చలించిపోయింది అంతేకాకుండా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయంపై స్పందించి సంతాపం వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ మరోపక్క దేశ ప్రధానిగా తన అధికార కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం …
Read More »Politics : దటీజ్ మోడీ.. చెప్పడమే కాదు చేసి చూపించారు..
Politics శుక్రవారం తెల్లవారుజామున మోదీ తల్లి హీరాబెన్ మృతిచెందారు.. ఈ విషయం తెలిసిన వెంటనే మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని తల్లి అంతక్రియలు పూర్తి చేశారు అలాగే ఆ వెంటనే తన విధుల్ని నిర్వహించడానికి మళ్లీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఇది చూసిన వారంతా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే ముఖ్య కారణం అతనిలో ఉండే నిబద్ధత అతని ఎప్పుడు ఒక మాట చెబుతూ …
Read More »Politics : న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్లో ఆంక్షలు.. మూసివేసే రోడ్లు ఫ్లై ఓవర్లు ఇవే..
Politics ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే వస్తుంది అలాగే భారత్ లో కూడా ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.. మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యువత …
Read More »