Home / Jhanshi Rani (page 41)

Jhanshi Rani

చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!

కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …

Read More »

ఆ టైమ్‌లో చిరు మామయ్య చాలా సీరియస్ అయ్యారు: వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తాజా ఆ సినిమా నాటి సంగతులను ఓ టీవీ ప్రోగ్రాంలో గుర్తు చేసుకున్నాడు. ఈ మూవీలో ఓ బాబు ఎటువంటి చలనం లేకుండా కేవలం కుర్చీలో కూర్చొని ఉంటాడు కదా తనే వైష్ణవ్ తేజ్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా …

Read More »

2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …

Read More »

పడుకున్న మహిళను లేపి.. ఎదురుగా వస్తున్న ట్రైన్ వైపు ఈడ్చుకెళ్లి..!

ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో సోమవారం వేకువజామున ఘోరం జరిగింది. స్టేషన్‌ ఫ్టాట్‌ఫారంలోని ఓ బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళను లేపి మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పరుగున వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని లాక్కొని తీసుకెళ్తు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ, …

Read More »

రాహుల్ ద్రవిడ్‌కు కరోనా.. షాక్‌లో టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌కు ఇలా అవ్వడంతో భారత జట్టు ఆందోళన చెందుతోంది. యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలో వచ్చే ఆదివారమే ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యూఏఈ వెళ్లేందుకు నిర్వహించే పరీక్షల్లో రాహుల్ ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే ఆ మ్యాచ్ సమయానికి ద్రవిడ్ కోలుకుని …

Read More »

ది వారియర్ డైరెక్టర్‌కు షాక్.. 6 నెలలు జైలు శిక్ష..

చెక్‌బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్‌ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. …

Read More »

భార్యను రోడ్డుపై బట్టల్లేకుండా నిలబెట్టి.. స్నానం చేయించి..

మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …

Read More »

అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!

ఫస్ట్ మూవీ అర్జున్‌రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది. లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్‌ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన …

Read More »

వాళ్లని ఏమైనా అంటే తాటతీస్తా: నాగబాబు ఫైర్

తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్‌ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat