హైదరాబాద్ నగరంలో పెరిక కులస్తులకు భవనం నిర్మించడానికి అవసరమైన స్థలం, నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తమ కులానికి అత్యంత విలువైన స్థలం, భవనం ఉండేదని, కానీ రోడ్డు వెడల్పులో చాలా భాగం కోల్పోయామని వెంకటేశ్వర్లు వివరించారు. తమ కులస్థుల సామాజిక, విద్య రంగాల్లో పురోగతికోసం కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్ లో …
Read More »రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్..ఎందుకంటే..?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసి చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తానే స్వయంగా వెళ్ళి అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజులుండి, …
Read More »మంత్రి కేటీఆర్‌తో వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్‌ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్‌బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ …
Read More »టీకా బాధిత చిన్నారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించడంతో అనారోగ్యం పాలైన చిన్నారిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రెయిన్ బో హాస్పిటల్ లో మంత్రి కేటీ రామారావు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శించారు . ఈ సందర్బంగా ఆ బాబుకు అందుతున్న వైద్యం వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెల్సుకున్నారు. మెరుగైన వైద్యం అందించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు . ఎల్లారెడ్డిపేట …
Read More »వెంకన్న గుడిలో..ఏఈవో శ్రీనివాసులు..ఛీఛీ..!!
గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ …
Read More »టీడీపీకి ”హ్యాండ్”ఇస్తున్న అయ్యన్నపాత్రుడు..!!
ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..NTR టీడీపీ పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ పార్టీ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో మేము చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి వస్తే.. అంతకంటే దుర్మాగ్గపు పని మరొకటి ఉండదని అయన మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ …
Read More »టీడీపీ ”గీత”దాటుతున్న మహిళా ఎంపీ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండదండలతో 2014 ఎన్నికల్లో అరకు నుండి వైసీపీ ఎంపీ గా గెలిచిన కొత్తపల్లి గీతా.. ఆ తరువాత పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమె ఇవాళ సంచలన ప్రకటన చేశారు.రేపు కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు.రేపు ఉదయం 11.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో పార్టీని ప్రారంభించి,మొత్తం వివరాలు …
Read More »కోహ్లీ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన కేరళ సీఎం పిన్నరయి విజయన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనపై కేరళ ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.మూడవ టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళకు అంకితం చేయడం పట్ల విజయన్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ లో ఉండి గేమ్ …
Read More »రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక ఆదేశం
గులాబి దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరిగినట్టు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . రాష్ట్ర నలుమూలల నుంచి …
Read More »కేటీఆర్ చొరవతో తెలంగాణకు చేరుకున్న కేరళ వరద బాధితులు..!!
కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ …
Read More »