దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ” యాత్ర ” పేరుతో మహి వి. రాఘవ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న విషయం విదితమే .ఈ క్రమంలోనే గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ’ ఫేమ్ విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, ఆశ్రిత వేముగండి(‘బాహుబలి’లో …
Read More »నర్సింగ్ అబ్బాయిలకు ఉన్నత చదువులకు అవకాశాలు కలిపించాలి
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం..వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ని మరియు డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సుధాకర్ రావు ని కలసితెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పోస్ట్ బేసిక్ బియస్సి నర్సింగ్ లో అబ్బాయిలకు అవకాశాలు కల్పించాలి అని అదే విధంగా ప్రభుత్వ బియస్సి నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు చదువుకోవడానికి స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఆ …
Read More »ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. see also:కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్టర్‌ప్లాప్ ఇటీవలి కాలంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి …
Read More »కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్టర్‌ప్లాప్
స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరిట జనం లేని సభలు పెడుతూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్ర పేరు మార్చి బీజేపీ వాళ్ళు మరో యాత్ర …
Read More »కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు షాక్ ఇచ్చిన ముసలవ్వ
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు చుక్కెదురైంది.అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమమలో ఓ ముసలవ్వ దిమ్మతిరికే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే..అయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ వృద్దురాలిని పలకరించాడు . “అవ్వా మీకు పించన్ వస్తుందా “అని శ్రీ శైలం ఆ వృద్దురాలిని అడిగాడు. see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్ ఈ క్రమంలోనే ఆయనకు ఆ వృద్దురాలు ” నెల నెలకు 1000 రూపాయల …
Read More »నేడు గద్వాలకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయనరూ.553.98 కోట్ల అంచనావ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు . జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని 15 గ్రామాలు దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోవడం …
Read More »వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …
Read More »టీడీపీ ఎంపీల అసలు రంగు ఇదే..అందరికి తెలిసేలా షేర్ చేయండి..(వీడియో)
తెలంగాణ అభివృద్ధిపై యూ.ఏ.ఈ విదేశాంగ మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (Sheikh Abdullah Bin Zayed Al Nahyan) ప్రశంసించారు. గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వారు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో యూఏఈ …
Read More »మంత్రి పోచారంకు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్ర్త చికిత్స జరిగిన విషయం విదితమే. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు. see also:తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం …
Read More »