Home / KSR (page 182)

KSR

స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ మహానగరంలోని ప్ర‌ఖ్యాత స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు స‌మ‌కూరుతున్నాయి. కోటి రూపాయల విలువైన అత్యాధునిక ప‌రిక‌రాల‌తో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డు స‌మ‌కూరింది. నేత్రాల సేక‌ర‌ణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీట‌న్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. see also:మంత్రి కేటీఆర్ …

Read More »

నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో నాలాల పూడిక ప‌నులు మ‌రింత ముమ్మ‌రం చేయ‌డంతో పాటు పురాత‌న శిథిల భ‌వ‌నాలు, నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక ప‌నులు, శిథిల భ‌వ‌నాల తొల‌గింపు, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ ప‌నుల‌పై జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, హైద‌రాబాద్ రోడ్ …

Read More »

లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 ప‌డ‌వ‌ల‌తో …

Read More »

లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ను పరిశీలించిన మంత్రి హరీష్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి ‌-6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు ‌ పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, …

Read More »

చలాకీ చంటికి తప్పిన ప్రమాదం

జబర్దస్త్‌లో తన నవ్వులతో అలరిస్తున్న చలాకీ చంటికి ఇవాళ పెను ప్రమాదం తప్పింది. చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయనకు  ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు …

Read More »

శ్రీరెడ్డికి దిమ్మతిరిగేల నాని భార్య సంచలన పోస్ట్..!!

గత కొన్ని రోజులుగా యువ నటుడు నాని,నటి శ్రీ రెడ్డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నాని నిన్న శ్రీ రెడ్డి కి లీగల్ నోటిసులు పంపారు.అయితే ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి నాని భార్య అంజన ఎంట్రీ అయ్యారు.ఈ నేపధ్యంలో ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. see also:యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ …

Read More »

రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగా అనేది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు . యోగా  సాధన చేసే వాళ్ళను యోగులు అని అంటారు. అయితే వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఉంటూ.. మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ యోగా సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! అయితే యోగా చేయడం ద్వారా …

Read More »

ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!

ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి.అయితే యోగా సాధనకు కాల నియమం ఉంది.తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు.అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు.ఎప్పుడైనా ,ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. see also:రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..? చేతివేళ్లు .అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికికేంద్ర స్థానాలు ఉంటాయి.ఇందులో మన శరీరానికి అరచేయి.ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన …

Read More »

కేసీఆర్ నాయకత్వంతోనే  మైనారిటీలకు సంక్షేమం..!! 

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని  ఎన్నారై   టీఆర్ఎస్ యుకె  మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో  ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat