Home / KSR (page 194)

KSR

పగిడీలు చుడితే అధికారం వస్తుందా..? ఎమ్మెల్యే కె.పి.వివేకానంద

కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ …

Read More »

బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు

  గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …

Read More »

మరో కుంభకోణం.. ఎయిర్‌ ఏషియా స్కాంలో చంద్రబాబు..?

టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్‌ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్‌ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్షకుల తాకిడి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ రోజు హెలికాప్టర్ లో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించారు. ఈ బృందంలో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, టీఎస్ ట్రాన్స్ కో ఫైనాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ …

Read More »

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..!!

గత వరం రోజులనుండి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలోనూ వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.ఐతే రైతన్నలు …

Read More »

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా..!!

తన వినియోగదారులకు ఐడియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్నసంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంది . భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!! …

Read More »

గ్రూప్ 4 అభ్యర్థులకు టీ సర్కార్ మరో గుడ్ న్యూస్..!!

గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది.గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హత కోల్పోతున్నాం అంటూ కొంత మంది వయో పరిమితి సడలింపును కోరారు. దీనిపై స్పందించినరాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రూప్‌–4, మండల ప్లానింగ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు …

Read More »

ఓడిఎఫ్ ప్ల‌స్‌గా మున్సిపాలిటీలు..కేటీఆర్

కేంద్రం ప్ర‌క‌టించిన‌ ఓడిఎఫ్‌ల‌తో సంతృప్తి చెంద‌కుండా ఓడిఎఫ్ ఫ్ల‌స్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌ను మారుస్తామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ రోజు నగరంలోని ఖైర‌తాబాద్‌ జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి నూత‌నంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతిక‌త‌ను పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌ కిషోర్ గారితో క‌లిసి మంత్రి తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

Read More »

దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింలకు సాయం

భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సహాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్‌లో రంజాన్ సందర్భంగా వెయ్యి మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. 200 మందికి …

Read More »

నా జీవితంలో చేసిన గొప్ప పని ఇదే… సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat