Home / KSR (page 235)

KSR

సీఎం కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్‌ విజేతలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్‌లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్‌ సాధించడంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని …

Read More »

బాల‌య్య ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెట్టిన బీజేపీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయ‌న ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ..  మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …

Read More »

టాలీవుడ్ యంగ్ హీరో తండ్రికి జైలు శిక్ష..!!

టాలీవుడ్ యంగ్ హీరో తండ్రికి జైలు శిక్ష..!అవును.టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ తండ్రి నిడమర్తి బ‌స‌వ‌రాజుకి కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బ్యాంకులో పని చేస్తూ, నకిలీ బంగారాన్ని తాక‌ట్టు పెట్టి బ్యాంకు నుండి అప్పు తీసుకున్న కేసులో బసవరాజుకు ఈ శిక్ష పడింది.ఏపీ లోని వైజాగ్ వేపగుంట కు చెందిన బసవరాజు సింహాచలం  2013లో స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఆ సమయంలో …

Read More »

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కూతురు ఫోటో వైరల్

శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ కాస్టింగ్‌ కౌచ్‌ వ్యతిరేక ఉద్యమం కాస్తా వ్యక్తిగత వివాదాలకు దారితీస్తున్నది. మొన్న పవన్‌ కల్యాణ్‌ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, …

Read More »

‘మహానటి’ తొలిపాట వచ్చేసింది..!

అలనాటి ప్రఖ్యాతనటి సావిత్ర జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం సినీపరిశ్రమలో ఎంతో ఆసక్తి రేకిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభించింది. టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తిసురేశ్ స్టిల్స్ చూస్తుంటే అచ్చం సావిత్రి మళ్లీ పుట్టినట్లు ఉందని కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. మూగమనసులు అంటూ సాగే ఈ పాట …

Read More »

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!

పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని …

Read More »

పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్

ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …

Read More »

ఫ‌లించిన సీఎం కేసీఆర్ కృషి..!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. సుదీర్ఘంగా కొన‌సాగించిన తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల వ‌ల్ల తెలంగాణ ఎయిమ్స్‌కి మార్గం సుగ‌మం అయింది. ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఒక‌వైపు సీఎం కెసిఆర్‌, ఢిల్లీలో ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్రతినిధులు చేసిన ప‌లు ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవ‌డం ప‌ట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. …

Read More »

మానవత్వాన్ని నిలిపిన వ్యక్తికి.. మంత్రి కేటీఆర్‌ సహాయం 

వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో కొందరు కుమారులు, కుమార్తెలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు గురించి నిత్యం పత్రికల్లో ఎన్నో వార్తలు వస్తున్న తీరును మనమంతా చూస్తున్నాం. వయసు పైబడిన వారిని అనాథలుగా పట్టించుకోని సుపుత్రులు ఎందరో. అయితే ఓ యువకుడు తన తల్లికోసం తన చదువును పక్కనపెట్టాడు. తల్లిని సాకేందుకు అంకితమమయ్యాడు. నిలువ నీడ లేకున్నా…కంటికి రెప్పలాగా కన్న తల్లిని కాపాడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలన్న కథనం మంత్రి …

Read More »

మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

  తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.ఈ మేరకు ఇవాళ అయన ఓ ట్వీట్ చేశారు.శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని…ఈ విషయాన్నిహైదరాబాద్ నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat