Home / KSR (page 276)

KSR

సింగరేణి కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.సింగరేణిలో కారుణ్య నియామకాలకు  గ్రీన్ సిగ్నల్ లభించింది.సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు వరంగా కారుణ్య నియామకాలు వరంగా మారాయి .కారుణ్య నిమాయకల సెర్క్యూలర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కు సింగరేణి కార్మికులు ధన్యవాదాలుతెలిపారు. see …

Read More »

ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అన్ని వ‌ర్గాల చూపును త‌న‌వైపు తిప్పుకొంది. కీల‌క స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను మీడియా ప‌ల‌క‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్‌పై మీడియా ప్ర‌శ్నించ‌గా…దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదన్నారు. భారత్ రెండు పార్టీల …

Read More »

తెలంగాణ ప్ర‌స్థానాన్ని ఢిల్లీ వేదిక‌గా వివ‌రించిన మంత్రి కేటీఆర్‌

స్వ‌రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ త‌న ప్ర‌స్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్న‌దో వివ‌రించారు. దేశంలో ఆయా రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా తమ పాల‌న ఎలా మారిందో వెల్ల‌డించారు. ఢిల్లీలో జరిగిన 51వ స్కోచ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో వృద్ధిరేటు, ప్రాంతాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్‌ సమస్యలను అధిగమించి విద్యుత్‌ మిగులు …

Read More »

కామెడీ చేసేందుకు టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌య‌మిది!

రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల్లో స‌హ‌జంగా ఏం జ‌రుగుతుంది? బ‌లం ఉన్న‌వారే విజేత‌లుగా నిలుస్తారు. మ‌ద్ద‌తు లేని వారు త‌మ ప‌నేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! త‌మ‌కేమాత్రం బ‌లం లేకున్నా..కేవ‌లం మీడియాలో క‌నిపించేందుకు…వార్త‌ల్లో ఉండేందుకు ఓ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఆ నిర్ణ‌యం పార్టీని కామెడీ పాలు చేసేదేన‌ని స్వ‌యంగా కాంగ్రెస్ నేత‌లే చ‌ర్చించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన …

Read More »

రేపు రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో రేపు ( ఆదివారంమార్చి-11) రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36లక్షల 55వేల 204 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ఈ …

Read More »

మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటు పాలిటిక్స్ లో అటు అధికారక కార్యక్రమాలలోనే కాకుండా సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే యంగ్ అండ్ డైనమిక్ లీడర్.తన అధికారక ట్విట్టర్ ద్వారా ప్రజల సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించడమే కాకుండా వాటిని పరిష్కరించి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు మంత్రి కేటీఆర్ . see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం …

Read More »

మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం దక్కింది.ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన జాతీయ ప్రజా ప్రతినిధుల సమావేశానికి మోడరేటర్ గా ఆమె వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరైన ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు సూచనలు …

Read More »

రేవంత్ రెడ్డి పై మండిపడ్డ జీవన్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …

Read More »

పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ పీఆర్‌వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని …

Read More »

టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మ‌ద్ద‌తు…క్లారిటీ ఇచ్చిన ఓవైసీ

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే కీల‌క ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇవ్వ‌నున్నామో   ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్ప‌ష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో త‌మ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ పార్టీకేన‌ని ప్ర‌క‌టించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్‌లో పేర్కొన్నారు. see also :యువతీ బంపర్ ఆఫర్..!! కాగా, రాబోయే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat