Home / KSR (page 347)

KSR

సంక్రాంతి పండగ ప్రాముఖ్యత..!

తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి . సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.మకర సంక్రమణం జరిగింది కనుక దీ నిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం .సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …

Read More »

కనుమ రోజున ఇంటి ఆడపడుచుకి చీర ఎందుకు పెట్టాలో తెలుసా..!

సామాన్యంగా పండుగులకు అందరూ ఒక్కచోటుకి చేరి జరుపుకోవడం అలవాటు.కాని ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పని సరిగా ప్రతి ఒక్కరు తమ ఇంటికి వెళ్లి కుటుంబం తో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఇక్కడ చెప్పుకోవలిసిన విషయం ఏమిటంటే పేదవారైన , గొప్పింటి వారైనా అత్తవారింటికి వెళ్ళిపోయిన కూతుళ్ళను ఇంటికి ఆహ్వానిస్తారు.సంక్రాంతి పండుగ సమయానికి ప్రతీ రైతు చేతి నిండా డబ్బు తో ఇంటి నిండా ధాన్యంతో కళకళలాడుతూ ఉంటాడు.అలాంటి …

Read More »

సంక్రాంతి రోజు రాగి నాణెంతో ఇలా చేస్తే ధన వర్షం కురుస్తుంది

కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతీ ఒక్కరు ఎన్నో ఆశలతో కొత్త కళలను కంటూ వుంటారు.ఆ కలలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలనికోరుకుంటారు .కొత్త సంవత్సరం లో మొదటగా వచ్చేది సంక్రాతి పండగా . సంక్రాతి పండగను కుటుంబ మంత చాలా సంతోషంగా గడుపుకుంటారు .సంక్రాతి పండగ ను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు.సంక్రాతి రోజు కూతుళ్ళు , అల్లుళ్ళు మనవలతో ఇల్లంతా కళకళలాడుతూ వుంటుంది .అయితే సంక్రాతి రోజు ఒక రాగి …

Read More »

చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ భారీ ర్యాలీనినిర్వహించింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవుల్లో పువ్వులు ఆమె నిరసన వ్యక్తం చేసారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్ధాలతోనే బాబు పాలన సాగుతోందని విమర్శించారు. …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..59వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 59వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. గురువారం ఉదయం గుండుపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.వెదురుకుప్పం, కాపు మొండివెంగన పల్లి, బలిజ మొండివెంగన పల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంట పల్లి, నూతిగుంట పల్లి, బీరమాకుల కండ్రిగ వరకూ 59వ …

Read More »

కార్పోరేట్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులది

కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను మించిన ప్రతిభ గురుకుల విద్యార్థులదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్ర‌శంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతవిన్యాసాలను కొనియాడారు. ఐదు …

Read More »

అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మారిపోయిన గాంధీభ‌వ‌న్..!

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై దేశ‌వ్యాప్తంగా ప్రశంసలు ద‌క్కుతుంటే… కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, భానుప్ర‌సాద్ అన్నారు. అవాకులు చెవాకుల‌తో గాంధీ భ‌వ‌న్‌ను అబ‌ద్దాల భ‌వ‌న్‌గా మార్చార‌ని ఎద్దేవా చేశారు. విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని వారు సూటిగా ప్ర‌శ్నించారు. `విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ వచ్చాక రెండే కుదిరాయి. …

Read More »

రేవంత్ అబ‌ద్దాలు నిరూపించు..చ‌ర్చ‌కు మేం రెడీ..ఎంపీ బాల్క

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 24గంట‌ల‌విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తిప్పికొట్టారు. నూతన సంవత్సర కానుకగా తెలంగాణ లో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ప్రవేశ పెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని ఆక్షేపించారు. .గాంధీ భవన్ అబద్దాల భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు. …

Read More »

భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం …

Read More »

కేంద్ర జ‌ల‌సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు..!

కాళేశ్వరం పనులపై కేంద్ర జల సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు కురిపంచారు. ప్రాజెక్టు ప‌నితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే  విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat