Home / KSR (page 5)

KSR

తెలంగాణ లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పిలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భ‌క్తుల మ‌ధ్య చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి ఉషా ద‌యాక‌ర్ రావులు …

Read More »

అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే సముచిత స్థానం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వ‌ర్గాల‌కు సముచిత స్థానం లభించిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో తెలంగాణ విద్వ‌త్స‌భ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ న‌వ‌తివ‌ర్ష (90) శ్రీ శార్వ‌రి పంచాంగ ఆవిష్క‌ర‌ణోత్స‌వంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ. ర‌మ‌ణాచారి, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి వేణుగోపాల‌చారి …

Read More »

అప్ర‌మ‌త్తంగా ఉండండి..!!

క‌రోన వ్యాప్తి నివార‌ణ‌కు ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి అల్లోల స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ.ర‌మ‌ణా చారి, దేవాదాయ శాఖ క‌మిష‌ర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. క‌రోన వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా …

Read More »

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న …

Read More »

తెలంగాణ అసెంబ్లీ తీర్మానం స్వాగ‌త‌నీయం

పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కి వ్య‌తిరేకంగా తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదించిన తీర్మానం స్వాగ‌త‌నీయ‌మ‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. భార‌త రాజ్యాంగ మూల సూత్రాల‌కి విఘాతం క‌ల్గిస్తున్న చ‌ట్టాన్ని ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రెండు రోజులు ఢిల్లీలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… సీఏఏ అంశం హిందూ, ముస్లిం అంటూ రెండు మ‌తాల‌కి సంబంధించిన‌ది కాద‌ని ఆయ‌న …

Read More »

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

Read More »

రాష్ట్ర‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్ర‌తిబింబించేలా, వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌రిగిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్న‌ప్ప‌టికీ సంక్షేమం, వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్య‌, విద్యుత్, మౌలిక రంగాల‌కు బ‌డ్జెట్ లో పెద్ద‌పీట వేశార‌ని తెలిపారు. పేద ప్రజల, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, స్థానిక సం స్థలైన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి పెద్ద …

Read More »

ఇది స‌మ‌గ్ర సంక్షేమ‌-అభివృద్ధి బ‌డ్జెట్..మంత్రి ఎర్ర‌బెల్లి

2020 బ‌డ్జెట్ స‌మ‌గ్ర సంక్షేమ, అభివృద్ధి కాముకంగా ఉన్నద‌ని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప‌ట్ల ఆర్తి, క‌డుపునిండా ప్రేమ ఉన్న సీఎం కెసిఆర్ ముందు చూపున‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి గౌర‌వ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు అన్నారు. బంగారు తెలంగాణ‌కు బాస‌ట‌గా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే తాను నిర్వ‌హిస్తున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల‌కు …

Read More »

హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ 

 హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు మరింత బలం చేకూర్చే విధంగా ఈరోజు బడ్జెట్ లో ప్రత్యేకంగా భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి మరియు ప్రభుత్వాని కి పురపాలక శాఖ మంత్రి కే . తారకరామారావు హైదరాబాద్ మరియు పరిసర పట్టణాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగర విస్తరణ దాని భవిష్యత్తు …

Read More »