హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తుంటాయన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని చెప్పారు.
Read More »హైదరాబాద్‌లో కుండపోత….GHMC హెల్ప్ లైన్
ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా వాన. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. ఒకేతీరుగా దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముైద్దెంది. కనీసం రెండు గంటల నుంచి ఒకటే రేంజ్‌లో వర్షం పడుతున్నది. దీంతో కీలక ప్రాంతాలన్నీ జల మయం అయ్యాయి. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో హెల్ప్ లైన్ …
Read More »బీబీసీ కి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు…
అంతర్జాతీయ మీడియా బీబీసీ ఇప్పుడు తెలుగులోనూ తమ సేవలను ప్రారంభించింది. తెలుగు మాత్రమే కాకుండా గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా తమ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆయా భాషల్లో వార్తా వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. బీబీసీ తెలుగులో వార్తా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ మీడియాకు తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు వారికి మంచి సేవలను …
Read More »మంత్రి హరీశ్ రావు క్షేమం…?
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఈ రోజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో హెలికాప్టర్ ను ముందుగా అనుకున్న బేగంపేట విమానాశ్రయంలో కాకుండా హకీం పేట ఎయిరపోర్టులో ల్యాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వానకు హైదరాబాద్ నగరం తడిసి ముైద్దెంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల హెలికాప్టర్ బేగంపేటలో ల్యాండింగ్ కాలేకపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »కాంగ్రెస్ పార్టీ కోదండరాంకు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ ఇదేనట
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మాట్లాడుతూ కోదండరామ్ ముసుగు పూర్తిగా తొలిగిపోయిందని, ఆయన అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ అజెండాను అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితిల రద్దుకై సత్యాగ్రహం చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న …
Read More »గొల్లకుర్మల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. 10 కోట్ల సాయం…!
ఈ రోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అఖిల భారత కుర్మ సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్లకుర్మలకు ప్రభుత్వం చేపట్టిన పథకం పట్ల కుర్మ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ వర్గానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం గొప్ప విషయమని ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కంకణం కట్టుకున్నామన్న సీఎం.. వారి సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. …
Read More »హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..
తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ బాగానే ఉన్నప్పటికీ.. సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పాతబస్తీలో ప్రారంభమైన వర్షం హైదరాబాద్ నగరమంతా వ్యాపించింది. నగరంలోని పలుచోట్ల వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వాన నగరాన్ని వణికిస్తుంది. భారీ వర్షానికి భయపడిన ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదు. వాహనదారులు ముందుకు కదల్లేని …
Read More »జూ.ఎన్టీఆర్ నా స్నేహితుడే.. మంత్రి కేటీఆర్ సరదా కామెంట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఇచ్చిన సరదా సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.రెండు రోజుల క్రితం దసరా పర్వదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావణుడి పైకి శ్రీరాముడు బాణం వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసాడు . దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్! …
Read More »శివ బాలాజీ బిగ్ బాస్ ఇచ్చిన 50లక్షలను ఏమి చేశాడో తెలుసా…?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా టీవీ అభిమానులను గత డెబ్బై రోజులుగా అలరించిన బిగ్ బాస్ సీజన్ 1 ముగిసింది.ఈ షో లో మొత్తం పదహారు మంది పార్టిసిపేట్ చేశారు .ఆసాంతం ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ సీజన్ లో చివరి వరకు నిలబడి ప్రముఖ ఒకప్పటి హీరో ఇప్పుడు సెకండ్ రోల్ నటుడు శివబాలాజీ బిగ్ బాస్ 1 …
Read More »ఏపీ ప్రజల అభిమానంపై మంత్రి కేటీఆర్ స్పందన ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న ఆదివారం ఏపీలో ఆ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరాం వివాహమోత్సవానికి హాజరైన సంగతి విదితమే .తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని అక్కడ …
Read More »