ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్త్రుతం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ సతీష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ఏపీకి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అన్నారు. వచ్చే డిసెంబర్‌లోగా జనసేన పార్టీ బీజేపీలో …
Read More »గ్రామాల అభివద్ధిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి.. మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో మండల, జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.. అనంతరం ఈ ప్రణాళిక లక్ష్యాలు, ఉద్దేశ్యాలను కేసీఆర్ వారికి వివరించారు. ఈ నేపథ్యంలో పంచయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రజలు గ్రామాల అభివృద్ధిలో …
Read More »పది పల్లెల బతుకమ్మ- పది కాలాల బతుకమ్మ..!!
తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్ డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. గత ఏడాది బ్రిటన్‌లో ఏడు చోట్ల బతుకమ్మ నిర్వహించిన జాగృతి యూకే శాఖ ఈ సారి యూకేలోని పది వేర్వేరు ప్రాంతాలలో బతుకమ్మ నిర్వహిస్తున్నారు. పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ అనే నినాదంతో ఈ సారి యూకేలో బతుకమ్మ …
Read More »తిరుపతిలో మంత్రి తలసాని.. జగన్ పై ఏమని కామెంట్ చేశారంటే..?
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించడంతో పాటు టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు …
Read More »మరో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవల ప్రారంభం..!!
రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో కొత్తగా మరో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొండగట్టు అంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మినర్సింహా స్వామి, వరంగల్ భద్రకాళీ, జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ఆన్లైన్ సేవలు …
Read More »టీఆర్‌ఎస్ ని ఢీకొనే సత్తా మరో పార్టీకి లేదు.. కడియం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు కన్నెపల్లి పంపు హౌస్ ను సందర్శించడానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సందర్శించారు. తన వెంట సుమారు ఎనిమిది వేల మంది టీఆర్‌ఎస్ శ్రేణులతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం… తెలంగాణ …
Read More »కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం..కేటీఆర్
రానున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపిన కేటిఆర్, స్థానిక టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు కంటోన్మెంట్ బోర్డు మరియు రక్షణ శాఖ పరిమితుల వలన మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …
Read More »గవర్నర్ గా ఈనెల 8న తమిళసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం..!!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్ మెంట్ లెటర్ ను అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. అటు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు దక్కడంపై …
Read More »పంచాయతీరాజ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షా..కార్యాచరణ ఇదే..!!
రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 30 రోజుల …
Read More »ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు.. కేటీఆర్
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం తొగుట మండల కేంద్రంలోని ముత్యంరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ముత్యంరెడ్డి మృతి బాధాకరమని..ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితమిత్రుడు అయిన ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి అనారోగ్యానికి గురైన సందర్భంలో సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా …
Read More »