Home / KSR (page 69)

KSR

కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్..అసలేం జరిగిందంటే..?

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు, ప్రముఖ కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ సోమ‌వారం అదృశ్యమైన విష‌యం తెలిసిందే. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ బ్రిడ్జి వద్దకు నిన్న రాత్రి ఆయన తన ఇన్నోవా కారులో వెళ్ళారు. బ్రిడ్జి పై సగం దూరం వెళ్ళాకా కారు ఆపుచేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లినట్టు తెలిసింది.కారులో వెళుతున్న సమయంలో డ్రైవర్ ను కారు అపుచేయమని చెప్పిన సిద్ధార్థ, కారును …

Read More »

మేడిగడ్డ, అన్నారంలలో పంపింగ్ నిలిపివేత..సుందిళ్ల పంపింగ్ కు ఏర్పాట్లు సిద్ధం

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలాశయ పరివాహాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వరద నీరు చేరుతుండడంతో తాత్కాలికంగా మేడిగడ్డ, అన్నారం పంప్హౌసు నుంచి ఎగువకు నీటిని పంప్చేయడం ఈ రోజు మధ్యాహ్నం నిలిపి వేశారు. అయితే సుందిళ్ల పంప్హౌస్లో పంపింగ్కు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి. ఈ రాత్రికి గాని లేదా రేపు ఉదయం గాని సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి …

Read More »

నిండు కుండలా క‌డెం ప్రాజెక్ట్… తెరుచుకున్న గేట్లు..!!

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులనుంచి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క‌డెం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మంగ‌ళ‌వారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు …

Read More »

చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌లో ఉన్న ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌ని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ది సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్,మై హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More »

‪“నేను అనుకుంటే కాదు మనము అనుకుంటేనే విజయవంతం అవుతుంది”.. హరీష్

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”గ్రామంలో అన్ని కుల సంఘాలు, మహిళ,యువ,రైతు మరియు ఇతర సంఘాలు అన్ని ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయ వంతం చెయ్యాలి. ప్రజలను బాగా స్వామ్యం చేస్తే హరితహారం విజయ వంతం అవుతుంది. ఏ కార్యక్రమంలో అయిన …

Read More »

ఎంపీ సంతోష్ దత్తతతో మారనున్న రూపురేఖలు

కీసర రిజర్వ్ ఫారెస్ట్‌కు మహర్దశ పట్టనున్నది. ఈ నెల 24న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కీసర రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ఎంపీ సంతోష్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ కీసర రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలను పరిశీలించారు. 125 ఎకరాల్లో అర్బన్ లంగ్ స్పేస్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదధనలను సిద్ధంచేయాలని జిల్లా అటవీ …

Read More »

కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాల సంఖ్య

తొలి కాన్పులో సహజ ప్రసవాలను పెంచాలని ఐదు నెలలుగా చేస్తున్న కృషి ఇప్పుడిప్పుడే చక్కటి ఫలితాలనిస్తోంది. సిజేరియన్లు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ సగటున 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గినట్టు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సర్కారు దవాఖానాల్లో ఈ దిశగా ప్రయోగాత్మకంగా ఆచరణాత్మక ప్రణాళిక అమలు చేస్తోంది. సత్ఫలితాలు సాధించిన 12 ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య …

Read More »

త్వరలో తెలంగాణ యాంటీ బయాటిక్స్‌ విధానం

జలుబొచ్చినా, సాధారణ జ్వరమొచ్చినా మరో ఆలోచన లేకుండా చీటిపై యాంటీ బయాటిక్స్‌ను రాసే వైద్యులున్నారు. వేగంగా కోలుకోవాలని తక్కువ ఖర్చులో చికిత్స అయిపోవాలనే తాపత్రయంతో వైద్యుని సలహా లేకుండానే సొంతంగా యాంటీ బయాటిక్స్‌ను వినియోగించే వారూ ఉన్నారు. ఎప్పుడో చిట్టచివరి అస్త్రాలుగా వినియోగించాల్సిన ఈ ఔషధాలను.. ఇలా చిన్నాచితకా అనారోగ్య సమస్యలకు వినియోగించడం వల్ల నానాటికీ సూక్ష్మక్రిములు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఎంతకీ లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. అవసరం …

Read More »

దేశంలో లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ నెంబర్ వన్

సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరవ తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ కాంపిటీషన్ లో విజేతలైన క్రీడాకారులకు ఆగస్టు 10న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ సారథ్యంలో అసోసియేషన్ జనరల్ బాడీ సభ్యులు కిరణ్, …

Read More »

పర్యావరణాన్ని కాపాడాలి.. మంత్రి అల్లోల

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో పచ్చని చెట్లే కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత కాపాడటంలో చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. వర్షాలు కురిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat