Home / KSR (page 72)

KSR

తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం..!!

తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు. రైతులకు పంట సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై లోక్ సభలో ఇవాళ మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం కేవలం 1 లక్ష 20 వేల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఒక గదిని మాత్రమే నిర్మించగలుగుతామని…ఒకటే …

Read More »

కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటుచేయండి..ఎంపీ బండ

తెలంగాణలో కొత్త ఎయిర్‌ పోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్ యాదవ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ..కేంద్రం పెద్ద పెద్ద విమానాశ్రయాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతోందని, రాష్ట్రాల్లో మినీ ఎయిర్‌ పోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరారు. మామునూర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, కొత్తగూడెంలలో …

Read More »

వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..!!

రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి …

Read More »

ఎమ్మెల్యే సుమన్‌ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర..!!

అన్నారం బ్యారేజ్ వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఇవాళ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాటుచేశారు. జల జాతర సందర్భంగా గోదావరి తల్లికి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ,ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్‌లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్‌ఫ్లో నిలకడగా వస్తుండటంతో నీటినిల్వ రోజురోజుకి పెరిగిపోతోంది. మేడిగడ్డ …

Read More »

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు..!!

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇవాళ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఈటల చెప్పారు.

Read More »

నాంపల్లిలో జోరుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు.. మంత్రి తలసాని

హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో విజయ్‌నగర్‌ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని …

Read More »

17న కేబినెట్ భేటీ…ఎందుకంటే..?

ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టంపై కేబినెట్‌లో చర్చించి అమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు …

Read More »

ఈ నెల 18,19న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు..!!

తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదిల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం కానున్నది. జులై 18న బిల్లు పత్రాలను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే …

Read More »

తెలంగాణ వ్యవసాయ రంగ పథకాలే దేశానికి ఆదర్శం..!!

తెలంగాణ రాష్ట్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నదాతలు వ్యవసాయం మీద ఆశలు వదులుకున్నారు. కేవలం ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టడంతో రైతులకు ధైర్యం వచ్చిందని, ఐదేళ్లలో ఆత్మహత్యల నుండి ఆత్మగౌరవం వైపు మళ్లించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …

Read More »

రాష్ట్రంలో జోరుగా వర్షాలు..కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల

తెలంగాణ రాష్ట్ర వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వరప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల లాడుతుంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపురేఖలు మారిపోయాయి. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు మొత్తం మూసివేశారు.గేట్లు మూసివేయడంతో అక్కడ నీటి మట్టం 94 మీటర్లకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat